రోడ్డుపై కూర్చొని అభిప్రాయాన్ని రుద్దడం ఉగ్రవాదమే

ABN , First Publish Date - 2020-02-22T07:56:16+05:30 IST

కొంత మంది రోడ్డుపై కూర్చొని తమ అభిప్రాయాన్ని ఇతరులూ ఆమోదించాలని ఒత్తిడి చేయడమూ ఉగ్రవాదమే.

రోడ్డుపై కూర్చొని అభిప్రాయాన్ని రుద్దడం ఉగ్రవాదమే

కొంత మంది రోడ్డుపై కూర్చొని తమ అభిప్రాయాన్ని ఇతరులూ ఆమోదించాలని ఒత్తిడి చేయడమూ ఉగ్రవాదమే. హింసాకాండకు పాల్పడితేనే ఉగ్రవాదం కాదు. సాధారణ ప్రజల జీవితాన్ని ఇబ్బందులకు గురి చేయడమూ ఓ విధమైన ఉగ్రవాదమే. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే ఆ హక్కు.

- ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌

Updated Date - 2020-02-22T07:56:16+05:30 IST