Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎముకలు దృఢంగా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(17-03-2021)

పెరుగు, జున్ను లాంటి పాల ఉత్పత్తులు తినాలి.


సీతాఫలం, సపోటా పండ్లల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినాలి.


బాదం, పిస్తా, నువ్వులు, పప్పుల్లో కూడా కాల్షియం బాగా  ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి


చిరుధాన్యాల్లో కూడా కాల్షియం బాగా ఉంది. వీటిని తింటే కూడా  ఎముకలు గట్టిగా  ఉంటాయి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement