మైనారిటీ అభ్యర్థులకు.. పోటీ పరీక్షలకు ఉర్దూలో శిక్షణ

ABN , First Publish Date - 2022-05-17T17:50:59+05:30 IST

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నియామక నోఫిటికేషన్లకి సంబంధించి ముస్లిం అభ్యర్థులకు ఉర్దూ మీడియంలో శిక్షణ ఇచ్చే విధంగా చూడాలని ఉన్నతాధికారులకు హోం మంత్రి మహమూద్‌ అలీ సూచించారు. తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పెద్ద..

మైనారిటీ అభ్యర్థులకు.. పోటీ పరీక్షలకు ఉర్దూలో శిక్షణ

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నియామక నోఫిటికేషన్లకి సంబంధించి ముస్లిం అభ్యర్థులకు ఉర్దూ మీడియంలో శిక్షణ ఇచ్చే విధంగా చూడాలని ఉన్నతాధికారులకు హోం మంత్రి మహమూద్‌ అలీ సూచించారు. తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో స్టడీ మెటిరీయల్స్‌ అందుబాటులో ఉన్నాయని.. ఉర్దూలో లేవన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక స్టడీ సెంటర్‌ని ప్రారంభిస్తోందని చెప్పారు.

Updated Date - 2022-05-17T17:50:59+05:30 IST