ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం...

ABN , First Publish Date - 2020-12-10T06:11:45+05:30 IST

విటమిన్‌ ఎ, కెరోటినాయిడ్స్‌: పాలు, గుడ్లు, నారింజ, పసుపు రంగు పండ్లు,

ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం...

ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులను నివారించడంలో పోషకాహారం పాత్ర ముఖ్యమే అంటున్నారు డైటీషియన్‌ గరిమా గోయల్‌. కాలుష్యం ప్రభావం పడకుండా ఆహారంలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. కాలుష్య సంబంధ జబ్బులు రావడానికి ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ ఒక కారణం. అందుకే  ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏమేం తినాలో చెబుతున్నారు గోయల్‌..

విటమిన్‌ ఎ, కెరోటినాయిడ్స్‌: పాలు, గుడ్లు, నారింజ, పసుపు రంగు పండ్లు, క్యారెట్‌లలో కెరోటినియిడ్స్‌, విటమిన్‌ ఎ లభిస్తాయి. కెరోటినాయిడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. 

విటమిన్‌ ఇ, సి: నిమ్మజాతి పండ్లు, విటమిన్‌ ఇ లభించే మొలకెత్తిన గింజలు తినడం వల్ల రోగనిరోధశక్తి పెరుగుతుంది. విటమిన్‌ సి ఊపిరితిత్తుల కేన్సర్‌ను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తుంది.

క్యాబేజీ, బ్రకోలి, కాలే: కాలీఫ్లవర్‌లలోని లిగ్నన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌  ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫ


Updated Date - 2020-12-10T06:11:45+05:30 IST