పొడవాటి జుట్టు కోసం..
ABN , First Publish Date - 2020-06-11T17:24:22+05:30 IST
పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసుకొని వాడాలి.
ఆంధ్రజ్యోతి(11-06-2020)
పొడవాటి జుట్టు ఉండాలని కోరుకునేవారు ఇంట్లోనే సింపుల్‌గా ఈ హెయిర్ మాస్క్‌ను తయారుచేసుకొని వాడాలి.
కొబ్బరి నూనె, దాల్చిన చెక్క నూనెలను సమపాళ్లలో తీసుకోవాలి. రెంటినీ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించి, అరగంట పాటు ఉంచాలి. తరువాత మామూలు షాంపూతో కడగాలి. లేదా కండిషనింగ్ చేయాలి. దీనివల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి. కేశాలు బలంగా, పొడవుగా పెరుగుతాయి.