104లో పనిచేసే డాక్టర్‌ పోస్టుల కోసం

ABN , First Publish Date - 2020-10-01T08:44:24+05:30 IST

జిల్లాలో అరబిందో ఫార్మా స్యూటికల్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న 104 అంబులెన్స్‌ వాహ నాల్లో పనిచేసేందుకు వైద్యాధికారులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మేనేజర్‌ అవినాష్‌ కోరారు.

104లో పనిచేసే డాక్టర్‌ పోస్టుల కోసం

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 30: జిల్లాలో అరబిందో ఫార్మా స్యూటికల్స్‌ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న 104 అంబులెన్స్‌ వాహ నాల్లో పనిచేసేందుకు వైద్యాధికారులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మేనేజర్‌ అవినాష్‌ కోరారు.  ఎంబీబీఎస్‌ అర్హత ఉండాలన్నారు.


అర్హత కలిగిన యువ వైద్యులు, విశ్రాంత వైద్యులు  కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్ధేశించిన గ్రామాల్లో నిర్ధేశించిన సమ యాల్లో వైద్యసేవలు అందించవలసి ఉంటుందన్నారు. అభ్యర్థులు జిల్లా మేనేజర్‌ అవినాష్‌, (సెల్‌:9700125420)ను సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-10-01T08:44:24+05:30 IST