938 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-26T05:59:39+05:30 IST

కొవిడ్‌ టీకా మందును సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వంద సెషన్‌ సైట్లలో 938 మంది హెల్త్‌ వర్కర్లకు వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కెఎం సునంద తెలిపారు.

938 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 25: కొవిడ్‌ టీకా మందును సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వంద సెషన్‌ సైట్లలో 938 మంది హెల్త్‌ వర్కర్లకు వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కెఎం సునంద తెలిపారు. మొత్తం 6101 మంది హెల్త్‌ వర్కర్లకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 938 మంది హాజరయ్యారని వివరిం చారు. టీకా మందు తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. 

Updated Date - 2021-01-26T05:59:39+05:30 IST