Adilabad: ఉట్నూర్ ఏజెన్సీలో వరద భీభత్సం

ABN , First Publish Date - 2022-07-13T16:47:07+05:30 IST

జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలో వరద భీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది.

Adilabad: ఉట్నూర్ ఏజెన్సీలో వరద భీభత్సం

ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీలో వరద భీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి శంభు మత్తడి గూడ ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దీంతో వరద భారీగా దిగువ ప్రాంతాల్లోకి చేరుతోంది. ఈ క్రమంలో దిగువన ఉన్న లక్కారం, గంగన్నపేటలకు వరద ముప్పు పొంచి ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు... ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-13T16:47:07+05:30 IST