ఐఐఎంఆర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2022-08-20T06:08:53+05:30 IST

ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓ), స్వయం సహాయక బృందాలు.. దేశీయంగా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు గాను

ఐఐఎంఆర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌పీఓ), స్వయం సహాయక బృందాలు.. దేశీయంగా తమ ఉత్పత్తులను విక్రయించేందుకు గాను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)తో ఫ్లిప్‌కార్ట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందానికి అనుగుణంగా ఉత్పత్తిదారులకు శిక్షణను కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. నాణ్యత, ధరలు, అవసరమైన లైసెన్సులు పొందడంపై అవగాహన కల్పిస్తుంది. 

Updated Date - 2022-08-20T06:08:53+05:30 IST