ఐదు జిల్లాలకు వర్షసూచన

ABN , First Publish Date - 2022-07-17T14:10:03+05:30 IST

దక్షిణ గాలుల వేగంలో మార్పుల కారణంగా ఈ నెల 18వ తేది వరకు నీలగిరి, కోయంబత్తూర్‌, తేని, దిండుగల్‌, తెన్‌కాశి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే

ఐదు జిల్లాలకు వర్షసూచన

పెరంబూర్‌(చెన్నై), జూలై 15: దక్షిణ గాలుల వేగంలో మార్పుల కారణంగా ఈ నెల 18వ తేది వరకు నీలగిరి, కోయంబత్తూర్‌, తేని, దిండుగల్‌, తెన్‌కాశి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. రాజధాని నగరంలో చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ సాయంత్రం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.


Updated Date - 2022-07-17T14:10:03+05:30 IST