Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొర్రెలకు మినుము పంట

రుద్రవరం, నవంబరు 30: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతు ఒకటిన్నర ఎకరాల్లో మినుము పంటను మంగళవారం గొర్రెలకు వదిలేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో గొర్రెలకు వదిలేశాడు. పెట్టన పెట్టుబడి కూడా చేతికందలేని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement