Advertisement
Advertisement
Abn logo
Advertisement

మామిడికాయతో చందమామ చేపల పులుసు

మామిడికాయ పప్పు, మామిడికాయ అన్నం.. ఇలాంటి వంటల రుచులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు వింటున్న ఈ వంట పేరు కొచెం వెరైటీగా ఉంటుంది. అదేంటంటే మామిడికాయతో చందమామ చేపల పులుసు.. చింతపండుతో చేసే చేపల పులుసుకే మైమరిచిపోయి ఆరగిస్తుంటాం. అలాంటిది మామిడికాయతో చేపల పులుసు చేస్తే.. ఆ రుచి గురించి తింటే తప్ప మాటల్లో చెప్పలేం. మరి ఈ వంట ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలని ఉందా..! అయితే పై వీడియోను ఒక్కసారి చూడండి..

దమ్‌ కీ నల్లీపాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌నర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకాలియా ఖాసా దో - ప్యాజ్‌క్విక్‌ చికెన్‌!
Advertisement