వామ్మో.. కొమ్ము కోనేము

ABN , First Publish Date - 2020-10-18T09:17:54+05:30 IST

వామ్మో.. కొమ్ము కోనేము

వామ్మో.. కొమ్ము కోనేము

మత్స్యకారుల పడవలను సైతం ధ్వంసం చేసే కొమ్ము కోనేము చేప ఇది. అటువంటి అరుదైన చేప శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఇద్దివానిపాలెంలో శనివారం మత్స్యకా రులకు చిక్కింది. దీని బరువు 300 కిలోలు.  విశాఖకు చెందిన వ్యాపారి దీనిని రూ.8,500లకు కొనుగోలు చేశాడు.  -కవిటి

Updated Date - 2020-10-18T09:17:54+05:30 IST