18 జీడీఆర్ 7: గేదెను బయటకు లాగుతున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు
గూడూరు, జనవరి 18: స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఓ గోతిలో ప్రమాదవశాత్తూ గేదె పడిపోయింది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్థానికులతో కలిసి మంగళవారం దానిని గుంతలో నుంచి వెలుపలకి లాగి కాపాడారు.