పిడుగుపడి టెంకాయ చెట్టుకు నిప్పు

ABN , First Publish Date - 2021-05-11T05:35:44+05:30 IST

హొళగుందలోని తుంగభద్ర దిగువ కాలువ కింద జీరా వీరేష్‌ అనే రైతుకు చెందిన పొలంలో పిడుగు పడి టెంకాయ చెట్టుకు నిప్పంటుకున్నట్లు రైతు సోమవారం తెలిపారు.

పిడుగుపడి టెంకాయ చెట్టుకు నిప్పు

హొళగుంద, మే 10: హొళగుందలోని తుంగభద్ర దిగువ కాలువ కింద జీరా వీరేష్‌ అనే రైతుకు చెందిన పొలంలో పిడుగు పడి టెంకాయ చెట్టుకు నిప్పంటుకున్నట్లు రైతు సోమవారం తెలిపారు. సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో ఓ చిన్నపాటి వర్షం కురిసినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉరుము చెట్టుపై పడడంతో కాలిపోయినట్లు తెలిపారు. పొలంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. 

Updated Date - 2021-05-11T05:35:44+05:30 IST