కృష్ణా జిల్లాలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-21T02:14:19+05:30 IST

జిల్లాలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెంలోని ఓ ఇంట్లో

కృష్ణా జిల్లాలో అగ్నిప్రమాదం

కృష్ణా: జిల్లాలోని జి.కొండూరు మండలం కట్టుబడిపాలెంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతోన్నాయి. ఇంట్లో డీజిల్, పెట్రోల్ నిల్వ ఉండడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపుచేస్తున్నారు. అయితే జరిగిన నష్టంపై వివరాలు అందవలసి ఉంది.  


Updated Date - 2022-01-21T02:14:19+05:30 IST