బోగ్గు వ్యాగన్‌లో మంటలు

ABN , First Publish Date - 2022-09-29T05:28:51+05:30 IST

గుత్తి రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ బోగ్గు వ్యాగన్‌లో పోగ మంటలు వ్యాపించాయి. దీంతో అధికా రులు అప్రమత్తమయ్యారు.

బోగ్గు వ్యాగన్‌లో మంటలు
మంటలు ఆర్పుతున్న సిబ్బంది

 గుత్తి, సెప్టెంబరు 28: గుత్తి రైల్వే స్టేషన్‌ వద్ద గూడ్స్‌ బోగ్గు వ్యాగన్‌లో పోగ మంటలు వ్యాపించాయి. దీంతో అధికా రులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం బోగ్గు వ్యాగన్‌లో పోగలు వస్తుం డటంతో అధికారులు తమ సిబ్బందితో  మంటలను అర్పే ప్రయత్నం చేశారు. అనంతరం గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అర్పివేశారు. ఈ బొగ్గు లోడు చైన్నె నుంచి ముంబాయి వెళ్తుంది. గుత్తిలో ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రమాదం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-29T05:28:51+05:30 IST