న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని లజ్పత్రాయ్ మార్కెట్లో మంటలు చెలరేగడంతో 12 అగ్నిమాపక వాహనాలను హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసే పనిలో ఉన్నాయి. లజ్పత్రాయ్ మార్కెట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు.
ఇవి కూడా చదవండి