prakasam: స్లేట్ ఫ్రేమ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-04-28T13:33:29+05:30 IST

జిల్లాలోని మార్కాపురంలో గల సాయి బాలాజీ థియేటర్ వెనక వైపు స్లేట్ ఫ్రేమ్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది.

prakasam: స్లేట్ ఫ్రేమ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో గల సాయి బాలాజీ థియేటర్ వెనక వైపు ఉన్న స్లేట్ ఫ్రేమ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షలు మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-04-28T13:33:29+05:30 IST