హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. భయంతో కార్మికులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
ఇవి కూడా చదవండి