పోరంకిలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-06-05T02:18:47+05:30 IST

పోరంకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలింది. దీంతో పక్క ఇళ్లకు మంటలు వ్యాపిస్తున్నాయి. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్‌ వరుసగా పేలుతున్నాయి.

పోరంకిలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడ: పోరంకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ పేలింది. దీంతో పక్క ఇళ్లకు మంటలు వ్యాపిస్తున్నాయి. అంతేకాకుండా గ్యాస్‌ సిలిండర్‌ వరుసగా పేలుతున్నాయి. సిలిండర్లు పేలడంతో ఆ ప్రాంతంలో దట్టంగా  పొగ అలుముకుంది. భారీ శబ్దాల కారణంగా భయంతో స్థానికులు పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది.

Updated Date - 2020-06-05T02:18:47+05:30 IST