అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చెట్లు

ABN , First Publish Date - 2022-05-29T20:15:17+05:30 IST

Nalgonda: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు రైతులకు చెందిన సుబాబుల్ చెట్ల తోటలో మంటలు చెలరేగాయి. సుమారు పది ఎకరాల్లోని చెట్లు

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చెట్లు

Nalgonda: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు రైతులకు చెందిన సుబాబుల్ చెట్ల తోటలో మంటలు చెలరేగాయి. సుమారు పది ఎకరాల్లోని చెట్లు కాలిపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-29T20:15:17+05:30 IST