గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-10-20T14:32:36+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి ఓల్డ్‌ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి.

గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి ఓల్డ్‌ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - 2021-10-20T14:32:36+05:30 IST