ABN Effect: స్వచ్ఛంద సంస్థ పేరిట మోసాలకు పాల్పడిన రఘురాంపై FIR

ABN , First Publish Date - 2022-05-11T17:13:39+05:30 IST

గుడ్‌షెపర్డ్ మై ఫౌండేషన్‌, అర్ అండ్ అర్ చారిటబుల్ ట్రస్ట్ మోసాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు...

ABN Effect: స్వచ్ఛంద సంస్థ పేరిట మోసాలకు పాల్పడిన రఘురాంపై FIR

ABN Effect: గుడ్‌షెపర్డ్ మై ఫౌండేషన్‌, అర్ అండ్ అర్ చారిటబుల్ ట్రస్ట్ మోసాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఏబీఎన్ కథనాలకు స్పందించిన సీసీఎస్ పోలీసులు.. స్వచ్ఛంద సంస్థ పేరిట మోసాలకు పాల్పడిన రఘురాంపై FIR నమోదు చేశారు. A1 గా సిల్వస్టర్, A2గా సాల్మన్ రాజ్, A3 గా రఘురాంను FIRలో చేర్చారు. పేద క్రైస్తవులకు ఇళ్లు, ఫాస్టర్‌లకు విల్లాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ రఘురాం టీమ్ కోట్లలో వసూలు చేసింది. స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసుకుంటే కోట్లలో ఫండ్స్ ఇప్పిస్తానని రఘురాం మోసం చేశాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రఘురాం టీమ్ కోట్లాది రూపాయలు వసూలు చేసింది.

Read more