వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన ఆసీస్

ABN , First Publish Date - 2020-12-02T20:39:38+05:30 IST

టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఆరోన్ ఫించ్, హెన్రిక్స్ జోడీని భారత బౌలర్లు విడగొట్టారు. జట్టు స్కోర్ 117 పరుగుల దగ్గర హెన్రిక్స్(22) ఔట్ అవ్వగా...

వరుసగా రెండు వికెట్లను కోల్పోయిన ఆసీస్

కాన్ బెర్రా: టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో  ఆసీస్ వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ఆరోన్ ఫించ్, హెన్రిక్స్ జోడీని భారత బౌలర్లు విడగొట్టారు. జట్టు స్కోర్ 117 పరుగుల దగ్గర హెన్రిక్స్(22) ఔట్ అవ్వగా... 123 పరుగుల దగ్గర ఫించ్(75) పెవిలియన్ చేరాడు. ఠాకూర్ బౌలింగ్‌లో ధావన్‌కు హెన్రిక్స్ క్యాచ్ ఇవ్వగా,  రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఫించ్ అవుటయ్యాడు. ఇద్దరూ ధావన్ చేతికే చిక్కడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 28 ఓవర్లకు 139 పరుగులు.  

Updated Date - 2020-12-02T20:39:38+05:30 IST