ఆర్థిక సంవత్సరం జూన్‌కి వాయిదా వేయండి

ABN , First Publish Date - 2020-03-31T07:01:09+05:30 IST

కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక సంవత్సరాన్ని జూన్‌ చివరి వరకు వాయిదా వేయాలని పారిశ్రామిక సమాఖ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సీఐఐ, ఫిక్కీ, అసోచాం ప్రతినిధులు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ...

ఆర్థిక సంవత్సరం జూన్‌కి వాయిదా వేయండి

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక సంవత్సరాన్ని జూన్‌ చివరి వరకు వాయిదా వేయాలని పారిశ్రామిక సమాఖ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సీఐఐ, ఫిక్కీ, అసోచాం ప్రతినిధులు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అధికారులను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని దీటుగా ఎదుర్కొనడానికి కొన్ని సూచనలు కూడా అందించాయి. 

Updated Date - 2020-03-31T07:01:09+05:30 IST