పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికసాయం
ఆర్థికసాయం అందిజేస్తున్న సత్యసాయి సమితి సభ్యులు

పరిగి, ఆగస్టు 12 : పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సత్యసాయి సేవా సమితి చేయూతనందించింది. పేదరికంలో ఉన్న పరిగి పట్టణానికి చెందిన చాకలి రాములమ్మ ఏకైక కూతురు సునీత పెళ్ళి ఈనెల 17న నిశ్చయమైంది. దీంతో వారి కుటుంబ పరిస్థితిని గుర్తించిన శ్రీసత్యసాయి సేవాసమితి-పరిగి సభ్యులు రూ.51 వేల ఆర్థికసాయం, పుస్తెమెట్టెలు, చీరను అందజేశారు.  

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST