Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 27 Jun 2022 00:00:00 IST

Social media: శ్రుతీ అల్లరి చేష్టలు.. కృతిసనన్‌ వింటేజ్‌ హార్ట్‌!

twitter-iconwatsapp-iconfb-icon


శ్రుతీహాసన్‌ (Shruti hassan)మండే మూడ్స్‌ అంటూ భిన్నమైనన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు. ఆ ఫొటోలను షేర్‌ చేశారు. అలాగే నెటిజన్లతో కాసేపు ముచ్చటించారు. రకుల్‌, శివాత్మి, కేథరిన్‌ మోడ్రన్‌ డ్రెస్‌లు ధరించి ఇన్‌స్టా వేదికగా అలరించారు. (Film celebs Social look)

 

నిక్‌జోనస్‌, ప్రియాంక చోప్రా ఐస్‌లాండ్‌లో విహరిస్తున్నారు. అక్కడ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. (Priyanka chopra)


మోడ్రన్‌ మైండ్‌తో వింటేజ్‌ హార్ట్‌ ఉన్న అమ్మాయిని నేను అంటున్నారు కృతిసనన్‌. 


ఇటీవల పెళ్లి చేసుకున్న మౌనీరాయ్‌ తాజా ఫొటోషూట్‌ను అభిమానులతో పంచుకున్నారు. 


ప్రేమతో జీవితాన్ని సాగించండి అంటున్నారు నటి పూర్ణ. 



















https://www.instagram.com/p/Ce_BuVGv2eP/


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement