సినిమా పరిశ్రమ సంక్షోభంపై 'మా'తో చర్చించాలి: నారాయణ

ABN , First Publish Date - 2022-01-14T01:50:28+05:30 IST

సినిమా పరిశ్రమ సంక్షోభంపై 'మా'తో చర్చించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

సినిమా పరిశ్రమ సంక్షోభంపై 'మా'తో చర్చించాలి: నారాయణ

హైదరాబాద్: సినిమా పరిశ్రమ సంక్షోభంపై 'మా'తో చర్చించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా ఎన్నికైన అసోసియేషన్‌తో కాకుండా వ్యక్తులతో ఎలా చర్చిస్తారు? అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని తప్పుబట్టారు. సినిమా వాళ్లను బూతులు తిడుతుంటే సీఎం జగన్ ఎందుకు ఖండించరని నిలదీశారు. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కారం కాకుండా.. చర్చలో మాత్రం ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన అని నారాయణ తప్పుబట్టారు.

Updated Date - 2022-01-14T01:50:28+05:30 IST