Jun 12 2021 @ 22:37PM

బీచ్‌లో బికినీ భామలు.. సాహసాల మాధవీ!

సినీ తారల సోషల్‌ మీడియా టాక్‌! 

1. ‘‘చిన్నతనంలో నేను బాగా ఇష్టపడి చూసిన కామిక్‌ షోలను 71 సంవత్సరాల తర్వాత మళ్లీ చూస్తాను అని ఊహించలేదు’’ అని అమితాబ్‌ బచ్చన్‌ అంటున్నారు. ఆయనకెంతో ఇష్టమైన ‘ద లోన్‌ రేంజర్‌’ పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. 


2. బీచ్‌లో ఈ ఫొటో తీయడానికి ముందు ప్రాణాయామం చేశానన్న మాట అవాస్తవం అంటే  బికినీ ధరించిన ఫొటో పంచుకున్నారు పరిణీతి చోప్రా. 


3. లాక్‌డౌన్‌ కారణంగా గార్డెన్‌ మీద దృష్టిపెట్టాను అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు శివ కార్తికేయన్‌. 


4. ‘మల్లేశం’ సినిమా కోసం కొన్ని రోజులు స్వయంగా పల్లెటూరిలో ఉన్నానంటూ హీరోయిన్‌ అనన్య చెప్పుకొచ్చారు.    ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 


5. తెల్ల రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు పూజా రామచంద్రన్‌. 


6. గోవాలో బ్యూటిఫుల్‌ సన్‌సెట్‌ అంటూ ఓ హాట్‌ ఫొటో ఫేర్‌ చేశారు అమిషా పటేల్‌.


7. అప్పుడప్పుడూ ఇలాంటి సాహసాలు కూడా చేయాలి లేదంటే బోర్‌ కొడుతుంది అంటే ఓ పామును మెడలో వేసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు మాధవీలత. 


8. నటి అభినయ ఓ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌ను పంచుకున్నారు.