సినీతారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. కొంటె చూపులతో ఆకట్టుకున్నారు. ఆ విశేషాలు..
1. ‘కొంచెం ఆలస్యమైంది. హ్యాపీ రాఖీ బ్రదర్’ అంటూ తన సోదరుడు ఆకీరాతో దిగిన ఫొటోని షేర్ చేసింది నిహారిక.
2. దోసె తింటూ దర్శనమిచ్చింది రెజీనా.
3. ‘నా ఆనందం వీరే’ అంటూ తన పిల్లల ఫొటోని పంచుకున్నారు యశ్.
4.. భర్తతోపాటు ట్రెక్కింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు పూజా రామచంద్రన్.
5. ‘నవ్వుతూ ఉండడం నాకు ఇష్టం’ అంటున్నారు యువ కథానాయిక అమృత అయ్యర్.
6. సంప్రదాయ వస్త్రధారణలోక్లాస్గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు ఈషా రెబ్బ.
7. స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకొంది బాలీవుడ్ నటి వాణీ కపూర్.
8. పింక్ కలర్ ఎప్పుడూ ప్రెటీగా ఉంటుందంటోంది రాయ్ లక్ష్మీ.