Jul 29 2021 @ 20:37PM

Social talk: అలనాటి తారల రీ–యూనియన్‌

1980ల తారలంతా ఏడాదిలో ఒకసారి రీయూనియన్‌ అయ్యి సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇప్పుడు 90ల గ్యాంగ్‌.. అలాగే రీ యూనియన్‌ అయ్యారు. దీనికి సంబంధించిన గ్రూప్‌ ఫొటో షేర్‌ చేసి 90 గ్యాంగ్‌ రాకింగ్‌.. అంటూ మీనా ఒక ఫొటో పోస్టు చేసింది. 

1. ‘ఒక హీరోను అభిమానించాలంటే మీ తర్వాతే.. మీరే అసలైన హీరోలు’ అంటూ నటుడు వెంకటేశ్‌ ‘నారప్ప’ను ఉద్దేశిస్తూ ఒక పోస్టు చేశారు.

2. స్నేహితుడు సంజయ్‌దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మోహన్‌లాల్‌ పోస్ట్‌ చేశారు. 

3. తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు మంచు మనోజ్‌, లక్ష్మీప్రసన్న. 

4. గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో తళుక్కుమన్నారు నిధీ అగర్వాల్‌. 

5. ‘జెంటిల్‌మెన్‌’ అర్జున్‌ సర్జాతో జిమ్‌ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు మధుబాల.