Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 24 Jul 2021 00:00:00 IST

Social media: 12 ఏళ్ల శ్రుతి.. చిన్న గౌను సుమ!

twitter-iconwatsapp-iconfb-icon

సినీ తారల సోషల్‌ టాక్‌ 

భారతదేశానికి 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం సాధించిన మీరాభాయ్‌ చాను సోషల్‌ మీడియా వేదికగా సినీ సెలిబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాలపై మీరు ఓ లుక్కేయండి. 


1. శ్రుతీహాసన్‌ నటిగా కెరీర్‌ ప్రారంభించి 12 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 


2. సోనూసూద్‌ మిల్క్‌మ్యాన్‌ అయ్యాడు. గేదెలకు పశుగ్రాసం తీసుకెళుతున్న రైతును ఆపి స్వయంగా సోనూ రిక్షా నడిపారు. 


3. ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరిన సందర్భంగా భూమిక సంతోషం వ్యక్తం చేశారు. 


4. షారుఖ్‌ఖాన్‌ కూతురు సుహానాఖాన్‌ హాట్‌హాట్‌గా ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చింది. 


5. తమిళ నటి అపర్ణ బాలమురళి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతంగా పాడగలదు కూడా. ఆమె పాడిన పాటపై ఓ లుక్కేయండి. 


6. 2020 లాక్‌డౌన్‌లో లడ్డూలా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు అంటూ నమిత ఫొటోలను షేర్‌ చేశారు. 


7. వండర్‌ వుమెన్‌ అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు పూజాహెగ్డే. 


8. ఫ్లవర్‌.. షవర్‌.. పింక్‌ పవర్‌ అంటూ గ్లామర్‌ లుక్‌లో దర్శనమిచ్చారు సారా అలీఖాన్‌. 































Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement