తమన్నా అల్లరి.. అలియా భట్‌ ఎగ్జైట్‌మెంట్‌!

సినీ తారల సోషల్‌మీడియా ముచ్చట్లు! 

బాలీవుడ్‌ తారలు కట్రీనా, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, దీపికాపడుకోన్‌ హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆ విషయాలు.. 


1. లైఫ్‌లో అసాధ్యం అనుకున్న విషయాలను అధిగమించిన సందర్భాలను గుర్తు చేసుకోండి అంటున్నారు అక్కినేని సమంత. 


2. హీరో నిఖిల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ‘వ్యాక్సినేషన్‌ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’ ని  ఆయుయనన పేర్కొన్నారు. 


3. తనకు ప్రమోషనల్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు అనన్యా నాగళ్ల.


4. ఎదుటి వ్యక్తికి అంత సులభంగా అర్థం కాకూడదు. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ వీకెండ్‌ ఫొటో షేర్‌ చేశారు. 


5. నా అడవికి నేనే రాణి అంటూ నటి లక్ష్మీరాయ్‌ బికినీలో ఫొటోలకు పోజులిచ్చారు. 


6. డబ్బూ రత్నానీ కెమెరాకు స్మైల్‌ ఇస్తూ ఫోజ్‌ ఇచ్చారు పరిణీతి చోప్రా. డబ్బూ రత్నాని ఆ ఫొటోకు పరిణీతి 2.0 అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. 


7. రీ యూనియన్‌ అంటూ తన పెట్‌గా సరదాగా గడిపారు ప్రియాంక చోప్రా. 


8. తమన్నా తన స్నేహితురాలితో కలిసి అల్లరి చేస్తున్నారు. 


9. నిర్మాతగా తన మొదటి చిత్రాన్ని మొదలుపెట్టారు అలియాభట్‌. 


10. నాకెంతో ఇష్టమైన ‘ఎఫ్‌3 సెట్‌లో అంటూ టీమ్‌తో ఉన్న ఫొటో షేర్‌ చేశారు మెహరీన్‌. 
Advertisement
Advertisement