Advertisement

అప్సరా అంగాంగ ప్రదర్శన.. దిశా జోరు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల ఫొటోలతోపాటు వారి భావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు.. 


1. సారా అలీఖాన్‌ కథానాయికగా పరిచయమైన కేదార్‌నాథ్‌ చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తయింది. ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సారా. ఆ చిత్ర కథానాయకుడు దివంగత సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 


2. బీచ్‌లో అంగాంగ ప్రదర్శన చేస్తూ జలకాలాడుతోంది అప్సరా రాణి. మరో నాయిక లక్ష్మీరాయ్‌ కూడా బీచ్‌లో అందాల్ని ఆరబోశారు. 


3. ‘నా కుమారుడి చొక్కాను దొంగిలించా. నేను ఎప్పటికీ దీన్ని తిరిగివ్వను’ అని సరదాగా వ్యాఖ్యానించింది సోనాలిబింద్రే.


4. మీరా చోప్రా జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. 


5. జాన్వీ కపూర్‌ కొత్త ఫొటో షూట్‌ చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 


6. పొట్టి దుస్తుతో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చింది హాట్‌ బ్యూటీ దిశాపాట్నీ. 































Advertisement
Advertisement