Advertisement

జాన్వీ అందం.. పూజా ఆనందం


‘స్కైలాబ్‌’ చిత్రంలో తాను పోషించిన పాత్రకు సంబంధించిన ఫొటో షేర్‌ చేసింది నిత్యా మీనన్‌. మరికొందరు సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు


మండే బ్లూస్‌ అంటూ బ్లూ డ్రెస్‌లో దర్శనమిచ్చారు విద్యాబాలన్‌. 


రకుల్‌ప్రీత్‌ సింగ్‌ గతంలో చేసిన బీచ్‌ షికార్‌ ఫొటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంది, 


అతిలోకసుందరి శ్రీదేవి తనయ గ్లామర్‌ ఫొటోషూట్‌ను షేర్‌ చేసింది. 


హ్యాపీ మోడ్‌లో ఉన్న ఫొటోలు షేర్‌ చేసింది పూజాహెగ్డే. 


తన పొడవైన కురులను మిస్‌ అయినట్టు ప్రణీత చెబుతోంది. 
Advertisement
Advertisement