Advertisement

అనూ అందాల ఆరబోత... నివేదా పోరాటం!


సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. అందాల తారలు కొత్త ఫొటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కించారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఆ విశేషాలు మీకోసం... 


నివేదా థామస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో షేర్‌ చేశారు. 


‘జీవితం కొన్నిసార్లు ఫొటోగ్రఫీలా అనిపిస్తుంది’ అని అనుపమ పరమేశ్వరన్‌ అంటున్నారు. 


బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ చిరునవ్వుతో దర్శనమిచ్చారు. 


మంచు లక్ష్మి ఓ హిందీ పాటకు స్టెప్పులేస్తూ అలరించారు. 


సోనూసూద్‌, అషురెడ్డి కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. 


అనూ ఇమ్మాన్యుయల్‌ హాట్‌ ఫొటో షూట్‌ను షేర్‌ చేసింది. 


ఎర్రని దుస్తుల్లో దర్శనమిచ్చింది మలైకా అరోరా. Advertisement