Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 28 Jun 2022 19:53:04 IST

Social media: హన్సిక అందం.. పూజా వాటర్‌ బ్రేక్‌!

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌ స్టార్ల్లు సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌  రామ్‌చరణ్‌ ఇంట సందడి చేశారు. హైదరాబాద్‌ వచ్చిన హీరోలకు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆతిథ్యమిచ్చారు. వారితో దిగిన ఫొటోలన ఉపసాన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సల్మాన్‌, ఆమిర్‌తోపాటు వెంకటేశ్‌, పూజాహెగ్డే కూడా వారితో ఉన్నారు. (Salman khan, amir khan, ram charan)


‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చిన అమితాబ్‌ బచ్చన్‌ను నాని కలిశారు. ఆయనతో సరదాగా పంచుకున్న విషయాల్ని నాని తన అభిమానులతో షేర్‌ చేశారు. (Amitab bachan, nani)


బీచ్‌లో సేద తీరుతూ హాట్‌ లుక్‌తో కెమెరాకు ఫోజ్‌ ఇచ్చారు హన్సిక. (hansika)


వాటర్‌ బ్రేక్‌ అంటూ షూటింగ్‌లో బ్రేక్‌ ఇచ్చారు పూజాహెగ్డే. (Pooja hegde)




















Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement