సినీ తారలు సోషల్ మీడియా వేదికగా సండే సందడి చేశారు. ఆటపాటలతో అల్లరి చేశారు. ‘ది పింక్ ఎఫెక్ట్’ అంటూ తాప్సీ (Tapsee)కొత్త లుక్‌ను షేర్ చేశారు. సిమ్రన్ చౌదరి ఓ పార్టీలో డాన్స్ చేసిన వీడియో షేర్ చేశారు. ఆ విశేషాలపై మీరు ఓ లుక్కేయండి.
అనన్య నాగళ్ల థాయ్‌లాండ్‌లో ఓ బీచ్‌లో సందడి చేశారు. (Ananaya nagalla)
నాకొక బికినీ, బోట్, డైవ్ కంప్యూటర్ ఇవ్వండి అంటూ సముద్రంలో విహరిస్తున్నారు పరిణీతి చోప్రా. (Parinithi chopra)
‘హ్యాపీ సండే’ అంటూ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో చిరునవ్వు చిందిస్లూ కనిపించారు యాంకర్ అనసూయ.
ఏ విషయంలోనైనా బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ కీ లాంటిది అంటున్నారు నర్గీస్ ఫక్రీ.
సారా అలీఖాన్ హాట్ లుక్‌లో దర్శణమిచ్చారు.
అనుష్కశర్మ బికినీ ధరించి బీచ్‌లో దర్శనమిచ్చారు.