మిల్కీబ్యూటీ తమన్నా(Tamannah)... ప్రస్తుతం కేన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేస్తున్నారు. ట్రెండీ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై హంస నడకలతో ఆకట్టుకుంటున్నారు. తన డ్రెస్‌పై ఓ సీతాకోక చిలుక వాలింది. ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి ‘మిస్ బీ విత్ హర్ బటర్‌ఫ్లై’ అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే కాదు. రాజమౌళికి సలహా కూడా ఇచ్చింది. ‘‘రాజమౌళి సర్ ఈసారి వీఎఫ్ఎక్ లేకుండా సీతాకోక చిలుక దొరికింది’’ అని రాసుకొచ్చారు. ఇలా చాలామంది తారలు సోషల్ మీడియా (Social media)వేదికగా సందడి చేశారు. ఈ విషయాలపై ఓ లుక్కేయండి!
దీపా కోశ్లా, తమన్నా కలిసి కేన్స్ ఉత్సవాల్లో సందడి చేశారు.
కేన్స్‌లో పార్టీ అంటూ అందమైన ఫొటో షేర్ చేశారు పూజా హెగ్డే. (Pooja hegde)
అనుపమా ఆసనాలు వేస్తూ కొత్త దుస్తుల్లో దర్శనమిచ్చారు. (Anupama parameswaran)
గలాటా 2022 అవార్డు వేడుకలో నయన్ తన ప్రియుడు విఘ్నేశ్‌తో కలిసి సందడి చేశారు. (Nayanatara)