Jul 6 2021 @ 21:44PM

రాక్‌ చేపల వేట.. దాహంతో అనూ!

సీనియర్‌ నటి సుహాసిని తన స్నేహితులతో జాలీ ట్రిప్‌ వేశారు. ఓ ఫొటో షేర్‌ చేసి .‘ఈ సంతోషకరమైన క్షణాలకు క్యాప్షన్‌ అవసరం లేదంటూ రాసుకొచ్చారు. 


1. నా వర్త్‌ ఏంటో నాకు తెలుసు.. నేను బ్యూటీని అనుకుంటే.. నేను చాలా స్ట్రాంగ్‌ కూడా అంటున్నారు మెహరీన్‌. 


2. ఎప్పుడూ హాట్‌గా కనిపించే చెన్నై బ్యూటీ ఆండ్రియా పంజాబీ డ్రెస్‌లో ఫొటోలకు ఫోజ్‌ ఇచ్చారు. 


3. హాలీవుడ్‌ కండలవీరుడు రాక్‌ చేపల వేటకు వెళ్లారు వేట అంటే ఆయనకెంతో ఇష్టమని తెలిపారు. 


4. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌కు కృతీసనన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


5. నా దాహం తీర్చమని అడగాలా అంటూ ఓ క్యూట్‌ ఫొటో షేర్‌ చేశారు అనూ ఇమ్మాన్యుయేల్‌.