Jul 28 2021 @ 23:03PM

Social talk: పవన్‌తో తమన్‌ సందడి.. పూజా స్నీక్‌పీక్‌


పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటో పంచుకున్నాడు సంగీత దర్శకుడు తమన్‌. మరికొందరు స్టార్లు ఆసక్తికర విషయాలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. 


1. స్నీక్‌పీక్‌ కమింగ్‌ సూన్‌ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు పూజాహెగ్డే. ఆ సర్‌ప్రైజ్‌ ఏంటని ఆలోచనలో ఉన్నారు అభిమానులు. 


2. దుల్కర్‌ సల్మాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మోహన్‌లాల్‌, నజ్రియాతోపాటు పలువురు తారలు ఫొటోలు షేర్‌ చేశారు. 


3. తిమ్మరుసు సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చిన నానికి థాంక్స్‌ చెబుతూ నటుడు సత్యదేవ్‌ ఒక పోస్టు చేశాడు.


4. ఎప్పుడూ హాట్‌హాట్‌గా కనిపించే పాయల్‌ రాజ్‌పూత్‌ పట్టుచీరలో తళుక్కుమంది. 


5. హీరో అక్కినేని అఖిల్‌ స్టైలిష్‌ ఫొటో షేర్‌ చేశారు. 


6. తన అసిస్టెంట్‌తో కలిసి భోజనం చేశారు జగపతిబాబు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. 


7. డాన్స్‌ రీల్‌ చేసి సందడి చేశారు సిమ్రన్‌.


8. టూ పీస్‌ బ్లాక్‌ డ్రెస్‌ అందాలను ఆరబోశారు సారా  అలీఖాన్‌.  


9. స్నేహితులతో జలకాలాటలు ఆడుతున్నారు కామ్నా  జెఠ్మాలాని.