Advertisement

వెలుగుల దీపావళి.. తారల సందడి!

దీపావళి పండుగను పురస్కరించుకుని సినీతారలు నెట్టింట సందడి చేశారు. వెలుగులు నింపే దీపాల పండుగను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారో ఫొటోల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, కాజల్‌, సాయి పల్లవి, ఈషా రెబ్బ, నభా నటేశ్‌, స్నేహ తదితరులు తమ ఫొటోలు షేర్‌ చేసి అభిమానులను అలరించారు. 


https://www.instagram.com/p/CV2Q9DgtkTt/https://www.instagram.com/p/CV2eTdAJexm/


Advertisement