Jun 8 2021 @ 22:31PM

అబ్బా అనిపిస్తున్న హెబ్బా... సన్నీలియోన్‌ ఫీట్లు!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం...

1. ‘‘నా బుగ్గలు నొప్పి కలిగేలా నవ్వించగలిగిన వ్యక్తి అకీరా ఒక్కడే! తన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అలాంటిది’’ అని చెబుతున్నారు రేణుదేశాయి. 


2. ‘సముద్రం నా ఆహార వనరు కాదు.. మానవత్వం, జీవిత పాఠాలు నేర్పే స్థలం అంటున్నారు ఉపాసన కొణిదెల.  సముద్రాలను కాపాడుకొందాం అని ఆమె పిలుపునిచ్చారు. 


3. ఫేస్‌ క్రీములు వాడడం గురించి ఓ వీడియో పోస్ట్‌ చేశారు యాంకర్‌ సుమ. 


4. ప్రతి ఒక్కరికీ ప్రేమను పంపుతున్నా.. అక్కడే కాేసపు ఉంచుకోండి అంటున్నారు ఆండ్రియా. 


5. తన పెంపుడు కుక్కను చాలా మిస్‌ అవుతున్నాను అంటున్నారు మెహరీన్‌. 


6. ఇంట్లో ఉండడం వల్లే కురచ దుస్తులు ధరిస్తున్నాను అంటూ హాట్‌ ఫొటో షేర్‌ చేశారు హెబ్బా పటేల్‌.