Jun 1 2021 @ 21:54PM

హలో జూన్‌... తాప్సీ ఆశలెన్నో...!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు 

సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. జూన్‌ నెలకి నాని హలో చెబితే.. కథానాయిక తాప్సీ జూన్‌ బిగినింగ్‌ అదిరిపోవాలనీ, చాలా ఆశలున్నాయని అంటున్నారు. మరికొందరు తారలు ఏమన్నారో చూద్దాం...


1. హల్లో జూన్‌... బీ గుడ్‌ అంటున్నారు హీరో నాని. 


2. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ  ‘సత్య’ చిత్ర షూటింగ్‌కి సంబంధించిన అరుదైన ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


3. మార్నింగ్‌ ఆల్‌ అంటూ కాఫీ కప్‌తో దర్శనమిచ్చారు రామ్‌ పోతినేని. 


4. ఫొటో గ్రాఫర్‌ రాహుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలుతెలియజేస్తూ గతంలో ఆయన చేసిన ఫొటో షేర్‌ చేశారు పూజా హెగ్డే. 


5. పాయల్‌ రాజ్‌పుత్‌ టీవీ సీరియల్‌ నటించిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ‘మహాకుంభ్‌’ అనే సీరియల్‌ సన్నివేశానికి సంబంధించిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.


6. వర్క్‌ మొదలుపెడుతున్నా స్టార్ట్‌ మ్యూజిక్‌ అంటున్నారు తమన్‌.