May 25 2021 @ 22:28PM

ఆ రోజుల కోసం నదియా.. వింత పజిల్‌లో ఆదా!

సినీతారల సోషల్‌ టాక్‌

వెలుగులు నింపే రోజుల కోసం ఎదురుచూస్తున్నా అంటూ నటి నదియ కేఫ్‌లో కోల్డ్‌ కాఫీ తాగుతూ ఓ ఫొటో పంచుకున్నారు. 


1. లిఫ్టింగ్‌ చాలా కష్టం అనుకుంటారు. ప్రయత్నిస్తే చాలా ఈజీ. ప్రతి రోజు మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ఒక మంచి అవకాశం అంటోంది మంచు లక్ష్మీ. 


2. రాయడానికి నా దగ్గర కొటేషన్లు లేవు. ఓన్లీ హాయ్‌ మాత్రమే చెప్పగలను అంటూ నటుడు సుశాంత్‌ ఒక ఫొటో పోస్టు చేశారు. 


3. ఒకటి నుంచి వంద మధ్యలో ఎన్ని తొమ్మిదులు ఉంటాయో చెప్పుకోండి అని ఫజిల్‌ విసిరారు నటి అదా శర్మ. 


4. డిజిటల్‌ ఆర్ట్‌ ఫొటో పోస్ట్‌ చేసి ‘నాకు చాలా నచ్చింది’ అని నటి, సింగర్‌ ఆండ్రియా  అంటున్నారు. 


5. రైమాసేన్‌ ఓ గ్లామర్‌ ఫొటో షేర్‌ చేశారు. 


6. స్విమ్మింగ్‌ ఫుల్‌ అంచున బికినీ ధరించిన ఫొటోతో అందాలు ఆరబోశారు శ్రద్ధాదాస్‌. 

7. రకుల్‌ ప్రీత్‌ తన సోదరుడికి బ్రదర్స్‌ డే విషెస్‌ చెప్పి.. ఓ గ్లామర్‌ ఫొటో షేర్‌ చేశారు. 


8. మీ డ్రీమ్‌ పెద్దది అయినప్పుడు దానికోసం కష్టపడాలి అంటున్నారు కేత్‌ శర్మ. 


9. 400 రోజులుగా ఇంటి దగ్గరే ఉంటూ వర్క్‌ చేస్తూ బిజినెస్‌ నడుపుతున్నా అంటూ కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు పంచుకున్నారు.