Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 21 Jul 2022 18:12:02 IST

Social media: జాన్వీ బ్లూ బర్డ్‌.. మతి పోగొడుతున్న మలైకా

twitter-iconwatsapp-iconfb-icon

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ఆసక్తికర ఫొటోలతో ఆకట్టుకున్నారు. ఆ విషయాలై ఓ లుక్కేయండి. నివేదా థామస్‌ న్యూయార్క్‌లో విహరిస్తున్నారు. (Niveth thomos)


కట్రీనా కైఫ్‌ స్నేహితులతో కలిసి టూర్‌ వేశారు. (Katrina kaif)


నేను మీ బ్లూ బర్డ్‌గా ఉంటాను అంటూ అందాల ఆరబోతతో అలరిస్తున్నారు జాన్వీకపూర్‌. (janhvi kapoor hot pics)


మేనల్లుడితో సరదాగా ఆడుతోంది రాశీఖన్నా. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


బిగ్‌బాస్‌ ఫేం దివి.. రీల్స్‌ చేస్తూ అలరించారు. రీల్స్‌ చేయడం అంటే పిచ్చి అంటోంది. 


తనలో ఉన్న చిన్న పిల్లను బయటకు తెస్తానంటున్నారు నివేదా పేతురాజ్‌. 


నల్ల కళ్లజోడు, హాట్‌ హాట్‌ దుస్తుల్లో దర్శనమిచ్చారు ఆండ్రియా. (Andrea)
























Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement