విద్యార్థుల సమస్యలపై పోరాడాలి

ABN , First Publish Date - 2021-08-04T05:35:32+05:30 IST

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సూ చించారు. అద్దంకి నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడిగా నియమితులైన మండలంలోని వల్లాపల్లికి చెంది న మహేష్‌ మంగళవారం రవికుమార్‌ను చిలక లూరిపేటలోని ఆయన గృహంలో కలిశారు. కృ తజ్ఞతలు తెలిపారు.

విద్యార్థుల సమస్యలపై పోరాడాలి
ఎమ్మెల్యే రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న మహేష్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి


బల్లికురవ, ఆగస్టు 3 :  విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాల ని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సూ చించారు. అద్దంకి నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడిగా నియమితులైన మండలంలోని వల్లాపల్లికి చెంది న మహేష్‌ మంగళవారం రవికుమార్‌ను చిలక లూరిపేటలోని ఆయన గృహంలో  కలిశారు. కృ తజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వి ద్యార్థులకు చేస్తున్న అన్యాయాన్ని వారికి తెలియ జేయాలని ఆయన  కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వల్లాపల్లి టీడీపీ నేతలు గొట్టిపాటి వెం కట్రావు, చింతల రామారావు, పత్తిపాటి వెంక ట్రావు, బొంతు యేబు, చింతల అమరనాథ్‌ తది తరులు ఉన్నారు. 


Updated Date - 2021-08-04T05:35:32+05:30 IST