ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లు సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-07-21T18:19:16+05:30 IST

పాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంటు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలగించిన 760 మంది హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లు సంచలన నిర్ణయం

కరీంనరగ్: ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలగించిన 760 మంది హుజురాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లతో హైదరాబాద్‌లో బీసీ ఉద్యమనేత ఆర్‌. కృష్ణయ్య దీక్షకు దిగారు. విధుల్లోకి తీసుకుంటే నిర్ణయం మార్చుకుంటామని ప్రభుత్వానికి ఫీల్ట్‌ అసిస్టెంటు షరతు విధించారు.

Updated Date - 2021-07-21T18:19:16+05:30 IST