రెడ్‌జోన్‌లో ఫీవర్‌ క్లినిక్‌

ABN , First Publish Date - 2020-06-01T10:58:36+05:30 IST

కలకడలో రెడ్‌జోన్‌ ప్రాంతమైన పఠాన్‌ వీధిలో వైద్యాధికారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఫీవర్‌ క్లినిక్‌ను

రెడ్‌జోన్‌లో ఫీవర్‌ క్లినిక్‌

కలకడ, మే 31: కలకడలో రెడ్‌జోన్‌ ప్రాంతమైన పఠాన్‌ వీధిలో వైద్యాధికారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఫీవర్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్న వారిని పరీక్షించారు.రెడ్‌ జోన్‌ పరిధిలో బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేయించారు. సీహెచ్‌వో నారాయణ, ఎంపీహెచ్‌ఈవో వెంకటేశ్‌, హెచ్‌ఈ వెంగళ్‌ రెడ్డి,  పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T10:58:36+05:30 IST